Followers

ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఘనవిజయంతో మల్కాజిగిరిలో సంబరాలు

 ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఘనవిజయంతో మల్కాజిగిరిలో సంబరాలు

పెన్ పవర్, మల్కాజిగిరి

 పట్టభద్రుల హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్బంగా మల్కాజిగిరి చౌరస్తాలోని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతరాముయాదవ్ ఆద్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, సినీయర్ నాయకులు బద్దం పరాశురాం రెడ్డి, సిద్దిరామ్ములు, మోహన్ రెడ్డి, ఉపేందర్, శ్రీనివాస్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...