జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తాం: డిప్యూటీ మేయర్
తార్నాక , పెన్ పవర్జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తామని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం లాలాపేట్ జయశంకర్ స్టేడియం ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి డిప్యూటీ మేయర్ పరిశీలించారు. అనంతరం మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment