Followers

మహర్ సత్య గ్రహ ఉద్యమ దినోత్సవం.

 మహర్ సత్య గ్రహ ఉద్యమ దినోత్సవం.

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం.

నార్నూర్, పెన్ పవర్

మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘము మరియు అంబేద్కర్ జయంతి ఉత్సావ కమిటీ ఆధ్వర్యంలో మహర్ సత్య గ్రహ దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ  సెక్రటరీ అడిసనల్ డి ఐ జి డా" ప్రవీణ్ కుమార్ మరియు స్వేరోస్ ఆర్గనైజేషన్ పై దుప్సచ్చార అనూచిత వాక్యాలు చేయడం సరికాదు అన్నారు. స్వేరోస్ ఆర్గనైజేషన్ కు మద్దతు పలకుతూ జై స్వేరోస్ అంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో సంఘ నాయకులు నవీన్ మహోర్కర్, ప్రమోద్ జాడే. వారివెంట సునీల్. అతదీప్,సంతోష్,భావురావు, సేవంతాబాయి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...