పోలేపల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పట్నం నరేందర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా, పెన్ పవర్
వికారాబాద్ జిల్లా, బొమిరేస్ పేట్ మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం లో ప్రత్యేక పూజలు చేసిన స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సి ఎలక్షన్ ఇంచార్జి రాజేశ్వర్, కొడంగల్ నియోజకవర్గం ప్రజలను ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఎల్లమ్మతల్లి దర్శనానంతరం ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ లు జడ్పీటీసీ లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు యువజన సంఘం నాయకులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment