న్యూ డెమోక్రసీ నాయకులు తెరాసలో చేరిక
పెన్ పవర్, బయ్యారం
హైదరాబాదు లో ఇల్లందు శాసనసభ్యులు, శ్రీమతి బానోతు హరిప్రియ, హరి సింగ్ నాయక్ గారి సమక్షంలో న్యూ డెమోక్రసీ పార్టీ కి చెందిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరియు హరిప్రియ నాయక్ చేస్తున్న అభివృద్ధిని చూసి గురి మల్ల నాయకులు, బానోతు హత్తి ఇ రామ్ , సైదులు నగర్ చెందిన మంగీలాల్ మెదిలే తెరాస పార్టీలో చేరటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉప మండల, అధ్యక్షులు తాత గణేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, మండల పరిషత్ సభ్యులు వజ్జా భద్రయ్య సహకార సంఘం సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి, జూలకంటి సీతారామిరెడ్డి, సొందు సార్ పార్టీ కార్యదర్శి బానోతు మురళీకృష్ణ, తెరాస మండల నాయకులు, యూత్ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్, గురిమల్ల గ్రామ శాఖ అధ్యక్షులు, వజ్జ లక్ష్మయ్య, ఉపసర్పంచి ధరమ్ సోత్ నర్సు, మాజీ ఉప సర్పంచ్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment