బీజేపీ నాయకుడి కుటుంబానికి పరామర్శ
గుడిహత్నూర్, పెన్ పవర్మండలంలోని సోనాల గ్రామంలో. బీజేపీ సీనియర్ నాయకుడు తుల గంగారెడ్డి,తండ్రి తుల గంగన్న ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వారి కుటుంబాన్ని పరామర్శించారు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఆయన వెంట బీజేపీ జిల్లా నాయకులు అంకత్ రమేష్,ఆడే మానాజీ,రాజు యాదవ్,జివి రమణ,సుభాష్ సూర్య, అశోక్ రెడ్డి,ఇస్రు పటేల్, సోమేశ్వర్ రంజిత్, శేఖర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment