సమస్యలపై పోరాడే ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం.. బిజెపి జిల్లా నేత సురేందర్ రెడ్డి
నెల్లికుదురు,పెన్ పవర్
ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని ఆ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బీరవెల్లి సురేందర్ రెడ్డి పట్టభద్రఓటర్లను అభ్యర్థించారు మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు.మండల కేంద్రo లో సోమవారంబీజేపీ పార్టీ జిల్లా నేత బీరవెల్లి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోరుతూ ఉద్యోగులు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల ఇళ్లల్లోకి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును సమస్యలపై పోరాడి సాధించే సత్తా కలిగినప్రేమేందర్రెడ్డికేవేయాలనికోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధికార ప్రతినిధి వెలుకూచి నాగయ్య శాస్త్రిపార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు ,కిసాన్మోర్చా మండల అధ్యక్షులు కొత్త సమ్మిరెడ్డి,ఓ బి సి మండల అధ్యక్షులు బొమ్మ రాతి నగేష్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment