Followers

అంబరాన్నంటిన టిఆర్ఎస్ సంబరాలు

 అంబరాన్నంటిన టిఆర్ఎస్ సంబరాలు.

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన  సురభి వాణి దేవి కి టిఆర్ఎస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు   అభినందనలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కదిరే భాస్కర్ గౌడ్, ఎంపిటీసి మధు, యూత్ ప్రెసిడెంట్ ఎడ్లలక్ష్మణ్, ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ శర్రవింద్, బాబు,కొరి అనిల్, సందీప్  ప్రమోద్, బాలకిషన్, దేవరాజ్, కళ్యాణ్,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...