Followers

కాకతీయ యూనివర్సిటీ అధికారులకు వినపత్రం

 కాకతీయ యూనివర్సిటీ అధికారులకు వినపత్రం 

మంచిర్యాల , పెన్ పవర్

ఈ నెల 27 నుండి ప్రారంభం కాబోయే డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు ని వాయిదా వేయాలని అని పరీక్షల నియంత్రణ అధికారికి కార్యాలయంలో  విజ్ఞప్తి చేశారు . జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే కరోనా బారినపడ్డ విద్యార్థులు   పరీక్షలు రాయడానికి వీలు ఉండదు అని ఆవేదన వ్యక్తం చేశారు.  దాదాపుగా కేవలం నెల పైన మాత్రమే తరగతులు నిర్వహించి పాత పద్ధతిన పరీక్షలు పెట్టడం ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. అలాగే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో  పరీక్షలు నిర్వహించాల్సి ఉంటే సెల్ఫ్ గా ప్రకటించి కచ్చితమైన కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కరోనా బారిన పడిన విద్యార్థులకి ప్రత్యేక మినహాయింపు లు ఇచ్చి పరీక్షలు జరిగేలా చూడాలని తెలిపారు.విద్యార్థులతో జీవితాలతో చలగాటం ఆదొద్దని , యూనివ్సిటీలోని కి పరిధిలోకి వచ్చే  ప్రాంతాలో కరోనా వ్యాప్తి ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...