ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం కాప్రాలో సంబరాలు
పెన్పవర్, మల్కాజిగిరి
పట్టభద్రుల హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్బంగా కాప్రా డివిజన్ అధ్యక్షులు సినీయర్ నాయకలు ఆద్వర్యంలో టపాసులు కల్సీ, కార్యకర్తలకు స్దానికులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుల కుమార్, చింటు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment