గోమాత గ్రాసం కొరకు వితరణ
పెన్ పవర్, కందుకూరు
శ్రీ స్కందపురి జనార్ధనస్వామి వారి దేవస్థానం నకు శాశ్వత గోగ్రాస పధకం క్రింద శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి పిలుపు మేరకు పాదర్తి రామకృష్ణ ధర్మపత్నీ సుప్రజ రూ 10,116/- లు చెల్లించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బైరాగి చౌదరి పాలకమండలి చైర్మన్ రావులకొల్లు బ్రహ్మానందం తెలిపారు.
No comments:
Post a Comment