కాటన్ బ్యాగులు పంపిణీలో పాల్గొన్న విశాల్ గౌడ్..
ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించాలి.. విశాల్ గౌడ్..
జీడిమెట్ల, పెన్ పవర్ప్లాస్టిక్ ను నివారించాలంటే ముందు ప్లాస్టిక్ వలన ఏర్పడే నష్టాలను తెలుసుకోవాలని టిఆర్ఎస్ నాయకుడు కే.పి.విశాల్ గౌడ్ పేర్కొన్నారు..జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో మల్టీ నేషనల్ కంపెనీ ఫస్ట్ అమెరికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన ఏ.ఆఫ్.ఏ.ఐ ఫౌండేషన్ ద్వారా "సే-నో" టు ప్లాస్టిక్ (" లైట్ ఏ లైఫ్") కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను పూర్తిగా అరికట్టాలంటే ప్రజలకు ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు..
No comments:
Post a Comment