బ్రాహ్మణ కొత్తపెల్లి లో ఇసుక ట్రాక్టర్ బోల్తా.
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారులోగల ఆకేరు వాగు నుంచి ఇసుక నింపుకొని వస్తున్నట్రాక్టర్ బుధవారం శ్రీహరి తండా సమీపంలో బోల్తా పడింది.ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు వివరించారు.
No comments:
Post a Comment