Followers

సాదాసీదాగా హోలీ వేడుకలు

సాదాసీదాగా హోలీ వేడుకలు

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ ఫాల్గుణ పూర్ణిమ రోజు వైభవంగా జరుపుకునే హోలీ వేడుకలు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఈ సారి సాదాసీదాగా జరిగాయి. కరోనా దృశ్య చాలా చోట్ల ప్రజలు  తమ ఇళ్ల వద్దే ఆనందోత్సహలతో  రంగుల పండుగ జరుపుకున్నప్పటికి చిన్నారులు మాత్రం పురవీధుల్లో రంగులను చేతపట్టి హోలీ వేడుకలలో  మమేకమై   రంగుల్లో తేలియాడారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...