టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సాధ్యమవుతుంది...
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ , పెన్ పవర్దేశంలో లేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన్ని పల్లె పల్లె అభివృద్ధి పరచడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందు ఉందా అని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పట్టణంలోని మూడో వార్డు బెల్లూరు లో స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు భూమి పూజ చేశారు. రూ.26 లక్షల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment