కిలగాడ డౌన్ లో అదుపుతప్పి ఆటో బోల్తా
డ్రైవరతో 9 మందికి గాయాలు.మహిళల పరిస్థితి విషమంముంచంగిపుట్టు,పెన్ పవర్
మండల పరిధి కిలగాడ డౌన్ రోడ్డు మలుపు వద్ద ఆటో బోల్తాపడింది. కుమడ గ్రామం నుండి తిరిగి వస్తున్న ఆటో 2 గంటల సమయంలో కిలగడ టర్నింగ్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది.ఈఆటోప్రమాదంలో గొమంగి.తామర వీధికి చెందిన ప్రయాణికులు ఉన్నారు.తామర వీధి గ్రామానికి చెందిన జంపరంగీ రవణమ్మ ( 40) పరిస్థితి విషమంగా ఉండటంతో పాడేరు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి.తామర వీధి గ్రామస్తులు చేండా పంతులు(49)జంపరంగి నాగమ్మ (45) చేండా సత్యవతి(40)గోమంగి గ్రామానికి చెందిన కూడ బాలమీ(40)కూడా కృష్ణబాబు(38) రుంజాల మత్యలింగం(46) కిముుడు చిన్న మీ(52) ఆటో డ్రైవర్ తో కలిపి మొత్తం 9 మందిి కిి గాయాలయ్యాయి. క్షతగాాత్రుల ముంచంగిపుటు సిహెచ్.సిలో ప్రాథమిక చికిత్స పొందుతున్నారు.ముంచంగిపుట్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment