బ్లాక్ బెల్ట్ భవానికి సన్మానం
గూడెం కోత్తవీధి, పెన్ పవర్మండలం లోని కట్టుపల్లి గ్రామానికి చెందిన బ్లాక్ బెల్ట్ సాధించిన మన్యం మహారాణి సాగిన భవానికి మహిళా దినోత్సవం సందర్భంగా దామనాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రామకృష్ణ, ఏ ఎం సి వైస్ ఛైర్మన్ యిర్మీయా, ఉప సర్పంచ్ చిలకమ్మ, రిపోటర్ చిట్టిబాబు,సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి సోమవారం శాలువా కప్పి సన్మానించారు.ఈ సంధర్భంగా స్టూడెంట్స్ కోపోఖాన్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖజిల్లా చీప్ ఇన్ సృక్టర్ బాకూరు పాండురాజు,చింతపల్లి కరాటే అసోసియేషన్ సెక్రెటరీ కరాటే ఇన్ సృక్టర్ కొర్ర అజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment