ముఖ్య మంత్రి చిత్ర పఠానికి పాలాభిషేకం చెసిన హోమ్ గాడ్స్
వికారాబాద్, పెన్ పవర్ వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డ్స్ అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్చిత్రపాఠానికి పాలాభిషేకం చెశారు. పీఆర్సీ హోంగార్డ్స్కు అందరికీ జీతాలు పెంచినందుకు తెలంగాణ రాష్ర్ట హోం గార్డ్స్ అందరూ కేసీఆర్ సార్ కి రుణపడి ఉంటారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జీతాలు పెంచారు. కేసీఆర్ సార్ మనసున్న మహారాజు ని తెలంగాణ రాష్ర్ట హోం గార్డ్స్ తరఫునుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతు మంత్రివర్యులు కేటీఆర్ మరియు హోంశాఖ మంత్రివర్యులు మైమూద్అలి కి మరియు మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడు కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ తరఫునుండి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి కి మరియు అధికారులకు మరియు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గోపిరెడ్డి కి కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా హోంగార్డ్ అధ్యక్షులు చాంద్పాషా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం సంయుక్త కార్యదర్శి సుధాకర్ కృష్ణ యాదయ్య బందయ్య జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు .పాలాబిషేకంచేసి హోమ్ గాడ్స్ తమసంతోషాని తెలియజేశారు.Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment