గోవిందమాల దీక్ష స్వీకరించిన స్వామిలకు నూతన వస్త్రాలు
పెన్ పవర్,ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వెలసిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత ఈ గ్రామం లో కొలువై ఉన్నాడు ఈరోజు మరి కొందరు మంది గోవింద మాల దీక్ష స్వీకరించారు ఈ గోవిందమాల స్వీకరించిన స్వామికి ఆలయం తరఫున నూతన వస్త్రములు దీక్ష మాలలు కార్యనిర్వహణాధికారి ముదునూరు సత్యనారాయణరాజు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఆ కలియుగ వైకుంఠ వాసుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన కొవ్వూరి శరవణ కృష్ణ విఖ్యత్ ఆ స్వామివారి నిత్య అన్నదానానికి 10,000/- రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ కలియుగ వైకుంఠ వాసునిగా చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment