మలకపల్లి పి హెచ్ సి పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన
తాళ్ళపూడి,పెన్ పవర్తాళ్ళపూడి మండలం తిరుగుడు మెట్ట గ్రామంలో మలకపల్లి పి హెచ్ సి డాక్టర్ సుష్మా చౌదరి ఆదేశాలతో గ్రామంలో 60 సంవత్సరాలు దాటిన వారికి మరియు 45 సంవత్సరాలు దాటి షుగర్, బీపీ ఇతర వ్యాధులు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ మలకపల్లి పి హెచ్ సి లో వేస్తున్నారని, ఇంటింటికి వెళ్లి తెలియపరచి, ఈ వ్యాక్సిన్ వేయించుకొనేల మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో వి హెచ్ యస్ బి.శ్యామల, ఆశావర్కర్స్, మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment