Followers

ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పరామర్శ

 ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పరామర్శ

అరకు, పెన్ పవర్

అరకులోయ పట్టణ కేంద్రం నుంచి బస్తి వెళుతున్న ఆటో శుక్రవారం సాయంకాలం అదుపుతప్పి బోల్తాపడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న బస్కీ పంచాయతీ గైబంధ గ్రామానికి చెందిన గిరిజనులు వంతల.అప్పన్న(58)పాంగి.తులసమ్మ(40)లకు తీవ్ర గాయాలవడంతో స్థానిక శాసన సభ్యులు చెట్టి.ఫాల్గుణ సహాయంతో అరుకు ఏరియా ఆసుపత్రికి చేరారని సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరి సమీక్షించి,క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో అరుకు పార్లమెంటు  ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కమిడి.అశోక్,బస్కీ సర్పంచ్ రమేష్, వైకాపా నాయకులు ఎస్.రఘునాధ్,ఆనంద్ కుమార్,దోన్ను,బాబురావు,రామరావులు,మోహన్, జగన్,అప్పలస్వామి,కొర్ర.దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...