Followers

టిఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్రావు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

 టిఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్రావు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

వికారాబాద్, పెన్ పవర్

కొడంగల్ మున్సిపాలిటీ రెండో వార్డు సభ్యుడి  లక్ష్మణ్ రావు అంత్యక్రియల్లో  పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లక్ష్మణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. లక్ష్మణ్ రావు మృతిపట్ల  టిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటు అని  ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్  పార్టీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...