మొక్కలు ఎండిపోకుండా వాటి సంరక్షణ
తాండూర్, పెన్ పవర్తాండూరు మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు ఎండిపోకుండా వాటి సంరక్షణ కొరకు గ్రామపంచాయతీ మంచినీటి వాటర్ ట్యాంకు ద్వారా నీటిని అందిస్తున్న , యం పి ఓ అక్తర్ ,సెక్రటరీ ,శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment