కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గం నియామక పత్రాలు అందచేత
బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్
పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగిరి ప్రీతం ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ పట్టణ,మండల కమిటీల నియామకాలకు సంబంధించి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేశ్ నియామక పత్రాలు అందచేసారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షునిగా మిట్టపల్లి సురేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కడప శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దుర్గం మహేందర్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడిగా దగం వెంకటేష్, బెల్లంపల్లి ఎస్సీ సెల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగాసనారఖరి సంతోష్, ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బండి ప్రభాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి,పట్టణ అధ్యక్షులు కంకట శ్రీనివాస్, టిపిసిసిఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట విజయ్ కుమార్, బెల్లంపల్లి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్, మంచిర్యాల జిల్లా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సల్ల మహేష్ మంచిర్యాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్, బెల్లంపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎలుక ఆకాశ్ , యూత్ నాయకులు పంబాల దుర్గాప్రసాద్, అక్క పాక నరేష్, జక్క విద్యాసాగర్, ఏనుగు మహేష్,ఏనుగు రాజేష్, అంజు, జూపాక సునీల్, కాళిదాస్,సునీత, నాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment