శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర తీర్థ మహోత్సవం (పరస)లో పాల్గొన్న...కె.కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు తిక్కవానిపాలెంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర తీర్థ మహోత్సవం (పరస)లో ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లును దర్శించుకున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఈ తీర్థ మహోత్సవంలో జి.వి.ఎమ్.సి, జోన్-5 కమిషనర్ సింహాచలం,46,55 వార్డు కార్పొరేటర్లు కటుమూరి సతీష్,కె.వి.యన్ శశికళ,మొల్లి అప్పారావు, దుప్పలపూడి శ్రీనివాసరావు,గువ్వల చంద్రశేఖర్,ఆర్.పి నాయుడు,మధు,ఎర్రంశెట్టి శ్రీను,పొలారాజు,రాము,జగదీష్,బి.ఈశ్వర రెడ్డి,యం.డి గౌస్,కె.చిన్నా,లక్ష్మీ ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment