వాడపల్లి వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు
పెన్ పవర్,ఆత్రేయపురం
వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత కొలువై ఉన్నారు శనివారం పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు కాలినడకన వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్రానికి ఆలయం వద్దకు చేరుకున్న భక్తులకు సాయంత్రం భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామి వారి దర్శనార్థమై తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్ లో ఉండి ఆ గోవిందుడి నామ తో ఆలయమంతామరిమోగయ్ స్వామి వారికీ తలనీలాలు ఇచ్చే భక్తులు గోదావరి తీరాన ఏర్పాటుచేసిన కేసరా ఖండ దగ్గర భక్తుల తాకిడి ఎక్కువైనది భక్తులు తాకిడి నీ దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బంది కలగకుండా తగ్గు ఏర్పాటు చేయడం జరిగినది.
No comments:
Post a Comment