మున్సిపాలిటీ సిబ్బంది దందా...
దుండిగల్,పెన్ పవర్దుండిగల్ మున్సిపల్ కమీషనర్ కార్యాలయం ముందు బహుదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ వాసుల దర్నా.. ఇష్టానుసారంగా ఇంటిపన్నులు వసూలు చేస్తున్నారని బాధితుల ఆరొపణ.మున్సిపల్ సిబ్బందికి డబ్బులు ఇస్తె 50%. డబ్బులు ఇవ్వకపోతె 100% పన్నులు వసూలు చేస్తూ పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది బహిరంగంగానే బెదిరిస్తున్నారని.కాలనీవాసులు కమీషనర్ కు పిర్యాదు చేశారు.
మొటేషన్ లో పేరు మార్చిన అధికారులు.ఆమ్యామ్యాలు ఇవ్వలేదని తిరిగి 7 నెలలకు పాత యజమాని పేరుతోనే ఇంటిపన్నులు.. అధికారుల అగాయిత్యాలపై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ పద్మారావు కు పిర్యాదు. సమస్య పరిష్కరిస్తానన్న కౌన్సిలర్ పద్మారావు.
No comments:
Post a Comment