రెండు జిల్లాల వారధి ప్రమాదాలకు దారి
కరీంనగర్,పెన్ పవర్పెద్దపల్లి-కరీంనగర్ జిల్లాలను కలుపుతూ సుల్తానాబాద్ మండలానికి సమీపం నీరుకుల శివారు హుస్సేన్ మియా వాగుపై ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ రెండువైపులా ప్రమాదాలకు అవకాశాలు ఏర్పడ్డాయి.రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వాహనాలు ఒక్కసారిగా కిందకు జారే పరిస్థితులు ఉన్నాయి. బ్రిడ్జి పైకి ఎక్కాలన్నా దిగాలన్నాభయపడాల్సిన పరిస్థితులున్నాయి.పాలకులు, అధికారులు దీనిపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment