Followers

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

 ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

 గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

 గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి   మండలంలోని వీఆర్వోలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీడీఓ గా వీఆర్వోలను జిఓ 2 ద్వారా ప్రకటించినందుకు రాష్ట్ర వీఆర్వోల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న  నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్.ఓ లు బోడమ్మ, సుమతీ, హరికృష్ణ, ,భాస్కరరావు,అమర తో పాటుగా మరి కొంతమంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...