మద్దిపాడులో బంద్ విజయవంతం
పెన్ పవర్,మద్దిపాడు
వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలనీ సిపిఐ రాష్ట్ర నాయకులు ఎమ్ సి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేసారు భారత్ బంద్ లో భాగంగా మద్దిపాడు లో బ్యాంకు లు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు మూసివేశారు బస్ స్టాండ్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ వ్యవసాయా పంటలకు మద్దతు ధర చట్ట బద్ద త కల్పించాలని డిమాండ్ చేశారు టీడీపీ మండల అధ్యక్షులు మండ వ జయంత్ బాబు ఏ ఎమ్ సి మాజీ చైర్మన్ మండవ రంగారావు టీడీపీ ఎస్ సి సెల్ ఆర్ ప్రభాకర్ సిపిఐ నాయకులు పి అంజయ్య ఎమ్ శేషయ్య కాంగ్రెస్ నుండి నట్టే సుబ్బారావు సిపిఎంసీనియర్ నాయకులు కనపర్తి సుబ్బారావు కాకుమాను సుబ్బారావు ఉబ్బా వెంకటేశ్వర్లు పల్లకి కోటి రెడ్డి జె వి రామిరెడ్డి ఎన్ జి ఓ నాయకులు కె బాలకోటయ్య విశ్రాంతి ఉద్యోగ నాయకులు అబ్దుల్ కలాం,జి నరసింహారావు కటకం వెంకటేశ్వర్లు జజ్జర ఉషారాణి పాల్గొన్నారు ఈ రాస్తారోకో సిపిఎం మండల కార్యదర్శి ఉబ్బా ఆదిలక్ష్మీ అధ్యక్షతన జరిగింది.
No comments:
Post a Comment