కరోనా సెకండ్ వేవ్ తో జాగ్రత్తగా వుండండి శానిటేజర్, మాస్క్ లను తప్పక ధరించండి.
గంగాపూర్ ఎంపిటిసి రోజా సుధాకర్
చింతలమానేపల్లి , పెన్ పవర్చింతలమానేపల్లి మండల ప్రజలందరూ కూడా కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా విజృంభణ ఎక్కువ అవుతున్నది. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా సామాజిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేసుకుంటూ, మాస్క్ ధరించాలని. కరోనా ని జయించిన విధంగా ఈ సెకండ్ వేవ్ ని కూడా మనం అందరం కలసి కట్టుగా వుండి కరోనా సెకండ్ వేవ్ ని ఎదుర్కొవాలని మండల ప్రజలకు చింతలమానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి రోజా సుధాకర్ కోరుతున్నారు. అలాగే 49-60 సంవత్సరాల వయస్సు గల దీర్ఘ కాలిక వ్యాధులు వున్న వారికి మరియు 60 సంవత్సరాల పైన వారికి మన గంగాపూర్ బాబాపూర్ పీ హెచ్ సి గౌర్ణమెంట్ హాస్పిటల్ లో ఉచితంగా కరోనా టీకా వేయటం జరుగుతుంది. కావున పైన తెలిపిన వయసు కలిగిన వారు తప్పకుండా టీకా వేపించుకోవలని కోరుతున్నాను.
No comments:
Post a Comment