దివ్యాంగులకు పండ్లు పంపిణీ....
పెన్ పవర్, కందుకూరు
పట్టణంలోని కోవూరు రోడ్డు నందు గల స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాల లో శనివారం చక్కా నరేంద్ర, సువర్చల దంపతుల కుమార్తె లక్ష్మీ హేన్షిక పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల కు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు, దుడ్డు మనోజ్ కుమార్,పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment