ఎమ్మెల్యే రాజసింగ్ ను అరెస్ట్ చెయ్యాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ నాయకులు గుండెల్లి కళ్యాణ్ కుమార్.
గంభీరావుపేట ,పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రం లో సోమవారం దళితులను దూషించిన ఎమ్మెల్యే రాజేసింగ్ ను అరెస్ట్ చెయ్యాలి గంభీరావుపేటమండల కేంద్రలో విలేకరుల సమవేశంలో గుండెల్లి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.
గోషామహల్ ప్రాతంలో ఒక సభలో పాల్లొగాన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహా వీయతను మరిచిఆవుమాంసం తినే కొడుకులు అంటూ అంతనికి నోటికివచ్చిన మాటలుమాట్లాడిదళితులనుకించాపేర్చే విధంగా మాట్లాడం సరియిన పద్దతి కాదు నోరు అదుపులో పెట్టుకొనిమాట్లాడండి.
రాజ్యాంగం పై ప్రమాణం చేసిన రాజాసింగ్ రాజ్యాంగవ్యతిరేకంగా సంస్కరహీనుడుగా మాట్లాడడం
బి జె పి దళితులను టార్గెట్ చేసుకొని భూతులు తిట్టడం
దాడులు చేయడం పద్ధతి కాదు
ఇక నుంచి పద్దతి మార్చుకొని
గతం లో కూడా రెచ్చ గొట్టే విధంగా మాట్లాడినారు.
ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నాము
రానున్న రోజులో ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరిస్తూన్నాము
మీ పద్దతి మార్చుకోకపోతే .
No comments:
Post a Comment