దేవరాపల్లిలో భారత్ బంద్ ప్రశాంతం
దేవరాపల్లి,పెన్ పవర్స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వెంటనే ఆపాలని రైతువ్యతి లేఖచట్టాలను రద్దు చేయాలని పెంచిన పోట్రోలు డీజిల్ గ్యాస్ ధరలును వెంటనే రద్దుచేయాలని ప్రజాసంఘాలు ఇచ్చిన బారత్ బంద్ శుక్రవారం దేవరాపల్లి లో ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఆర్.టి.సి.కాంప్లెక్స్ నుంచి సినిమా హాల్ వరక .కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు పైనే బోజనాలను చేసి మానవహారంగా ఎర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్వవసాయకార్మిసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. డి,వెంకన్న సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ రాజు సిపిఐ జిల్లా సమితి నాయకులు యామాలకన్నబాబు ఎఐటియుసి మండల కార్యదర్శి రాయిసింహద్రి తెలుగుదేశం పార్టిమండల అద్యక్షులు సిహెచ్ సూర్యనారాయణ మాట్లాడారు దేశంలో నరేంద్ర మోడీ రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు ను తెగనమ్ముతుందని తెలిపారు ప్రధానంగా విశాఖస్టీల్ ప్లాంట్ లాంటి బారి పరిశ్రమలను ప్రవేటీకరణ చేయటం అంటే దేశ ద్రోహనికి పాల్పుడినట్లేనని అన్నారు దింతో పాటు దేశ ప్రజలు జీవన పరిస్తితులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు దేశంలో ఇంతటి దౌర్బగ్యపు పరిస్తుతులు ఎప్పుడు రాలేదని అన్నారు.
ఈకాలంలో పెట్రోలు డీజల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం ప్రజల్లో ఆందోళన మొదలు అయ్యిందని తెలిపారు నిత్యావసర వస్తువులు ధరలు తోపాటు పామ్ ఆయిల్ ధర డబ్బ 2,400 రూ ,,పెరగడం గమనార్హంఅన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుదల వలన వాహన దార్లుకు ధరలు బారం పెరిగి రావాణాచార్జి లు నిత్యవసర వస్తువులు ధరలు వీపరితంగా పెరిపోతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు స్కీములు పేరుతో రాష్ట్రంలోను దేశంలో ప్రజలు ద్రుష్టిని అటువైపు మళ్ళీంచి పాలకులు ధరలు పెంచుకుంటూ పోతున్నారని ప్రజలు ఇది గ్రహించకుండ సంక్షేమ పథకాలు స్కీములు మోజులో పడి పాలకులు సేష్టలు ప్రజలు గ్రహించడం లేదని తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగుదల వలన నిత్యావసర వస్తువులు ధరలు రోజుకోలాగ పెరిపోతున్నాయని అన్నారు. పేద మద్యతరగతి ప్రజలు రోజు కూలీలు తెచ్చుకున్నవారి కూలీలు యెక్క పరిస్థితి మరి దారునమన్నారు ఇటువంటి దుష్ట పాలన అంతమొందిచ్చడానికి ప్రజలు చైతన్య వంతులై బంద్ ను జయప్రదం చసారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ లోపల బైట గోంతుచించ్చుకోని అరిసాలని అదికారంలోకి వచ్చిన తరువాత నోరు మేదపడం లెదన్నారు. దీనివలన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయవలసీ వస్తుందని అన్నారు ప్రభుత్వ రంగసంస్థ లు అన్ని ప్రవేటీకరణ చేయక తప్పదని దేశ ప్రదాని నిసుగ్గుగాప్రకటించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నేల రోజులు నుండి ఆందోళన చేస్తున్న కేంధ్రప్రభుత్వం పట్టించుకోకుండా మరోప్రక్క ప్రవేటీకరణ తప్పదని చేప్పడం కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రజలను ఆందోళన కు గురిచేస్తోందని ఆందుకనే బంద్కు అన్ని ప్రజసంఘాలు స్టీల్ పరిరక్షణ పోరాట కమిటి పిలుపు నవ్వడం జరిగిందని దీనికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు మద్దతు నిచ్చి స్వచ్ఛందంగా బంద్ లో పల్గోన్నారనీ తెలిపారు ఇప్పటి కైన కేంధ్రప్రభుత్వం కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు డిమాండ్ చేసారు,ఈకార్యక్రమం,అదిక సంఖ్యలో ప్రజాసంఘాలు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment