బెల్లంపల్లి లో జరిగిన బార్ అసోసియేషన్ సమావేశం.
బెల్లంపల్లి, పవర్
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంకెం శివ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎలక్షన్ ఆఫీసర్గా నియమించబడిన గోలి శ్రీనివాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం లో వైఫల్యం చెందిన అతనిని బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తొలగించడం జరిగినది. ఇట్టి తొలగింపునకు సంబంధించిన పత్రాలను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు పంపించారు. ప్రెస్మీట్లో న్యాయవాదులు ఎం. శ్రీనివాస్, ఎల్. రాము, సిహెచ్. మనోహర్, దాసర పు రాజు ,ఏం. సంగీత ఎస్. వి. ఎల్ నరసింహారావు, ఎస్. రాజేష్, డి. సతీష్, పి. సురేష్, ఎస్. సాయి, అనిల్ కుమార్ ఎస్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment