వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు
పెన్ పవర్,ఆత్రేయపురంఆత్రేయపురం మండలం లో ఉన్న అన్ని గ్రామాలు ఆత్రేయపురం గ్రామీణ నీటిపారుదల పారిశుధ్యం శాఖ డి ఇ ఇ విజయ్ కుమార్ ఎ ఇ లతో సమీక్ష సమావేశం నిర్వచించారు రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు చేపట్టాలని అవసరమైన చోట్ల కుళాయిలు ఏర్పాటు చేసి ప్రజల తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగ్గు చర్యలు తీసుకోవాలని కొత్త పేట శాసన సభ్యుడు పి. యు. సి చైర్మన్ చిర్ల జగ్గి రెడ్డి ఆదేశించారు.
No comments:
Post a Comment