శరవేగంగా నూతన భవనాల నిర్మాణం
తాళ్లపూడి, పెన్ పవర్
తిరుగుడుమెట్ట లో వైసిపి ప్రభుత్వం చేపట్టిన నూతన భవనాల నిర్మాణంలో భాగంగా సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు మొదలగు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, తొందరలోనే పూర్తి చేస్తామని ఏఎంసి ఛైర్మన్ వల్లభశెట్టి గంగాధర శ్రీనివాసరావు తెలిపారు. ఈయన దగ్గరుండి నిర్మాణాల పనులు వేగవంతంగా జరిపిస్తున్నారు.
No comments:
Post a Comment