తెరాస ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
జడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ
బెల్లంపల్లి, పెన్ పవర్తెరాస ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా జడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ అన్నారు.సోమవారంమండలం లోనిగురిజాలగ్రామ పంచాయతీ లోస్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డ్ లను ఎంపీపీ శ్రీనివాస్ తో కలిసిప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధిక నిధులు విడుదల చేసారని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాజుల రంజితవెంకటేష్ గౌడ్,ఎంపీడీఓ విజయలక్ష్మి,ఎంపిటీసీశకుంతల వెంకటేష్,ఏపిఓ జీనత్,ఎంపిఓ శ్రీనివాస్,ఉపసర్పంచ్ సురేందర్ గౌడ్,మండలపార్టీ అధ్యక్షులు. సింగం గణేష్ గౌడ్, మాజీ ఎంపిటీసీ,సత్యనారాయణ, కార్యదర్శిలక్ష్మి.,వార్డ్ మెంబెర్స్. మహిళలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment