నర్సయ్య లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం
పేన్ పవర్, బయ్యారంమహబూభాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీ పేట కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోకల నర్సయ్య అనారోగ్యంతో మరణించగా ఆయన పెద్ధకర్మ సోమవారం జరిగింది నరసయ్య చిత్ర పటానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన ఒక సైనికుడిలా ఉన్నాడనీ తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్నో సలహాలు సూచనలు అందించారు ఆయన ఆత్మకు పరలోకంలో శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా బయ్యారం మండలం ప్రచార కార్యదర్శి ఎంపీటీసీ మోహన్ రావు సీనియర్ నాయకులు కొవ్వూరు దామోదర్ ,బిక్కి వెంకటనారాయణ,బాలాజీ పేట గ్రామ శాఖ అధ్యక్షులు కోడి శ్రీను,ఉప్పలపాడు వర్డ్ మెంబర్ భూక్యా వీరన్న,పెత్తాల్ల గడ్డ గ్రామ శాఖ అధ్యక్షుడు వాళ్ళలా వెంకన్న, బాలాజీ పేట సీనియర్ నాయకులు గుగులోత్ కిషన్ నాయకు , గూగుల్ లోతు రామారావు , భానోత్ కృష్ణ , జీ, భద్ర తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment