రాష్ట్ర కాపు యువజన అధ్యక్షులు గా అయ్యలు
విజయనగరం,పెన్ పవర్రాష్ట్ర కాపు యువజన అధ్యక్షులు గ గురానా అయ్యలు నియామకం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా పూల్ బాగ్ కాలనీ తూర్పు కాపు నాయకులు అభినందించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బీసీ ల అభ్యున్నతికి ఎంత గానో దోహదపడుతుంది అన్నా రు. ఈ కార్యక్రమంలో కోన కృష్ణ కిషోర్, కోరాడ జయరాం,మహంతి శ్రీ రవి, సన్యాసిరావు,రాంబాబు, అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment