పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
వికారాబాద్ , పెన్ పవర్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన 34 వా వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 11 యజ్ఞగుండం లతో చండీయాగం , తులసి అర్చన ,కుంకుమార్చన, సుదర్శన హోమం , మహా పూర్ణాహుతి కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పరిగి లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రంగ రంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని గత సంవత్సరం నుండి కాఫీ ది బజార్ల మేరకు కొంత మంది భక్తులతో ఈ బ్రహ్మోత్సవాల నిర్వహిస్తున్నామని నవీన్ రెడ్డి తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కె మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, నవీన్ రెడ్డి వివరించారు. రేపు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుందని ఈ కార్యక్రమానికి పరిగి శాసనసభ్యులు కె నాగేశ్వర్ రెడ్డి కుటుంబ కుటుంబ సభ్యులు హాజరు అవుతారని ఆయన వివరించారు. పరిగి శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారని వారి కోసం భోజనాలు కుడా ఎర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు.కార్యక్రమంలో పరిగి జెడ్ పి టి సి హరిప్రియ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, పరిగి ఎం పి పి అరవింద్ రావు, పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరేశం, దోమ కులక్చర్ల పూడూరు పరిగి మండలాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.కోవిడ్ ఎక్కువ అయితున్నందునా ఎలాంటి ప్రచారాలు చేయకుండానే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు మాస్కులు విదిగా దరించాని వారు వివరించారు
No comments:
Post a Comment