శంకరపట్నం మండల యువజన కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు
కేషపట్నం, పెన్ పవర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ భృతి నిధులు కేటాయించకపోవడంని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న శంకరపట్నం యువజన కాంగ్రెస్ నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు
No comments:
Post a Comment