అపరాధ రుసుం తొ ఓపెన్ టెన్త్ ,ఇంటర్ కు ఈనెల ముప్పై ఒకటి తుదిగడువు
కోఆర్డినేటర్ ఖలీల్ అహ్మద్
నెల్లికుదురు, పెన్ పవర్దూర విద్యా విధానంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ లలో ప్రవేశం పొందడానికి అపరాధ రుసుంతో ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు పెంచినట్లు సంబంధిత కోఆర్డినేటర్ మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఆసక్తి గల వారు సంబంధిత ధ్రువ పత్రాలతో సెంటర్ కి రావాలని సూచించారు. ఇతర వివరాలకు 97015 75227 మొబైల్ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.
No comments:
Post a Comment