స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 90వ వర్ధంతి
పెన్ పవర్,ఆత్రేయపురం
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 90 వ వర్ధంతి మండల పరిషత్ కార్యాలయంలో ఎం. పి డి. ఓ నాతి బుజ్జి ఆయన చిత్రపటానికి పువలమాలలు వేచి ఘన నివాళులు అర్పించారు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశం కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి భగత్ సింగ్ అతను 23 సంవత్సరాల వయసులోనే ప్రాణాలర్పించిన యోధుడు అయన 90 వ వర్ధంతి సందర్భంగా మండల సిబ్బంది భగసింగ్ చిత్ర పటానికి పువల మాలలు వేచి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలోమండల విద్యశాకాధికారి పి. వి. ప్రసాద్ రావు పంచాయతీ విస్తరనాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment