Followers

61 వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మిక మృతి

 61 వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మిక మృతి


విశాఖపట్నం, పెన్ పవర్



విశాఖ పారిశ్రామిక వాడాలో నెలకొన్న విషాద ఛాయలు జీవీఎంసీ 61 వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మిక మృతి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కార్పొరేటర్ కుటుంబ సభ్యులు. ఇటీవల జరిగిన మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో 61 వ వార్డు నుండి గెలుపొందిన సూర్యకుమారి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...