Followers

వై.ఎస్.ఆర్. భీమా 5 లక్షల చెక్కు

 వై.ఎస్.ఆర్. భీమా 5 లక్షల చెక్కు

రాష్ట్ర మత్స కార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు చేతుల మీదుగా.


విశాఖ, పెన్ పవర్ 

 శ్రీకాకుళం జిల్లాలో వై.ఎస్.ఆర్. భీమా పధకం కింద రూ. 5 లక్షల చెక్కును బడివానిపేట గ్రామ పంచాయితీ బాధితురాలు కు బుధవారం జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు చేతులమీదుగా అందజేశారు. తదుపరి జె.డి. శ్రీనివాస్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న పలు సమస్యలు పై కూలంకషంగా చర్చించారు. ఈ కార్య క్రమంలో బడివానిపేట సర్పంచ్ రాము మరియు మత్సకార సంఘ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...