మినుము పంట రకం టియు - 40 పంటను క్షేత్రస్థాయిలో సందర్శన
చెన్నూరు, పెన్ పవర్
చెన్నూరు మండలం కొమ్మెరా గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద ఇచ్చినటువంటి మినుము పంట రకం టియు - 40 పంటను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయల పంటలు ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సస్య రక్షణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. పంట కల్లలు పనులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. సాగర్, నాయకులు రాజమల్లు, గట్టు మొండి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment