జనసేన ఆధ్వర్యంలో తిరుగుడు మెట్టలో 3 చలివేంద్రాలు ప్రారంభోత్సవం
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్ట గ్రామంలో మంగళవారం జనసేన నాయకులు మరియు పంచాయతీ జనసేన ప్రతిపాదించిన వార్డు మెంబర్ పోతుల దుర్గా ప్రసాద్ మరియు వల్లభశెట్టి ముని, బొంతా భాస్కర్, గర్సికూటి సాయి,
సాలి తాతయ్య, బొంతా పోసి, కోరం హరి మరియు జనసైనికులు ఆధ్వర్యంలో తిరుగుడు మెట్ట లో 3 చలివేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముందుగా చల్లటి మజ్జిగ వితరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రావూరుపాడు నుండి పుప్పాల సత్యనారాయణ, వేగేశ్వరపురం నుండి చీర్ల సూర్యచంద్రం, గజ్జరం నుండి అవుడు సీతారాం, పెద్దేవం నుండి కొనగాల వెంకట సురేష్, జవ్వాది మణికంఠ, మలకపల్లి నుండి గెడ్డం తేజ, మరియు తాళ్లపూడి మండల జనసైనికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment