39వ వార్డు పర్యటనలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం
మహారాణి పేట, పెన్ పవర్
39కొత్త వార్డ్ చిలకపేటలో వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై డ్రైనేజీ నీరు, నిలుపుదల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే అక్కడికి చేరుకుని సంబంధించిన జీవీఎంసీ అధికారులు సానిటరీ ఇన్స్పెక్టర్ లతో ఫోన్ లో మాట్లాడి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించి,అక్కడ నివసించే ప్రజలు ఎక్కువుగా డ్రైనేజీ వాటర్ వెళ్లుటకు అవకాశం లేనందువల్ల దోమలు చేరకుండా ఉండేందుకు దోమలు నివారణ చర్యలు లో భాగంగా ఫాగింగ్ చేయాలని ప్రజలు వినతి పత్రం అందజేశారు.తక్షణమే సమస్యలపై. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కొల్లి సింహాచలం అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల యొక్క ప్రతీ సమస్య తన సమస్యగా భావించి తక్షణమే చర్య చేపట్టి ప్రజల మన్నలను పొందుతున్న ఎమ్మెల్యే గారని అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ మాజీ కార్పొరేటర్ కుల పెద్ద కదిరి అప్పారావు ముస్లిం కుల పెద్ద అలీ ఖాన్ కుమారడు నూశృద్ద్ అలీ ఖాన్ సౌత్ మైనారిటీ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తు నల్ల బాబు మహిళా వార్డు ప్రెసిడెంట్ మాధురి,మత్తు శ్రీను(,సి మెన్ శ్రీను )హెరా సాయి,బాబ్జి,తిత్తి కృష్ణ ,కుదీర్ తుల్ల,కామల్,రమణ విజయ్,మాణికుమార్,వెంకట్,అమ్మోరు,బంగారి, పెంటయ్య,కదిరి చిన్నప్ప రావు,సి మెన్ బాషా, ఇబ్రహీం, శివ,లాయర్ రసూల్,కదిరి చిన్న అప్పారావు, యూసుఫ్,బుకరి ఖాన్,మామ,దూడ తాతారావు, సలీమ్, బంగారి,హరి,పెంటయ్య,సన్యాసి రావు, ఇక్బాల్,వెంకట్,శివ,రాంబాబు,శివ,సంతోష,రవి, ప్రసాద్,రమణ,సత్తిబాబు,రాము,రాజు,రవి,సంజయ్, నవీన్,రామకృష్ణ,సతీష్, వరహాలు రావు,సకల సూరి,మంగరాజు,బుజ్జి,కొండా,హమీద్,సతీష్, రాజు, పైడినాయుడు,గణేష్, వేణు,ఎల్లాజీ,రమణమ్మ, నూకరత్నం, కదిరి చిన్న అప్పారావు,మాలతి,అనిల్, అది, శ్రీను, క్రాంతి,సాయి,పవన్,రాజేష్,ధనరాజు, స్థానిక మహిళలు, వైస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment