38వ వార్డ్ కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి ని సన్మానించిన....బాల వికాస్ ఫౌండేషన్
మహారాణి పేట, పెన్ పవర్
జీవీయంసీ 38 వార్డ్ కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి ని సోమవారం ఉదయం బాల వికాస్ ఫౌండేషన్ అద్వర్యం లో బ్రిడ్జి స్కూల్ ప్రాంగణం లో సన్మానం జరిగింది. బి.వి.ఎఫ్. కార్యదర్శి నరవ ప్రకాశరావు విజయలక్ష్మి ని షలువతొ సన్మనించి అభినందన లు తెలిపారు.ఆయన మాట్లాడుతూ సమాజ సేవ ద్వారానే గుర్తింపు వస్తుందని స్కూల్ అభివృద్ధికి సహకారం అందించాలి అని కోరారు. విజయలక్ష్మి మాట్లాడుతూ మస్త్యకార మహిళలు,బాలల హక్క్కుల పరిరక్ష్నకు బాల వికాస్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందనలు తెలిపారు. సంస్థ అభివ్రుద్దికి సహకరించగలనని అన్నారు. ఈసందర్బంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించారు.ఈ సమావేశంలో గోడి నరసింహాచార్యులు, తెలుగు దేశం నాయకులు త్రినాధ్, కుసుమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment